ఐక్యతా విగ్రహం వద్ద 'ఆర్ఆర్ఆర్ టీమ్' సందడి - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ
🎬 Watch Now: Feature Video
RRR team at Statue of unity: 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గుజరాత్ కెవాడియాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చిత్రయూనిట్ సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్... స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర సందడి చేశారు. పటేల్ విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదగా గడిపారు. సర్దార్ పటేల్ సద్గుణాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చిత్ర బృందం సూచించింది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST