నడిరోడ్డుపై 'రివెంజ్'.. హత్య కేసు నిందితుడిని ఆరుగురు కలిసి పొడిచి.. - chennai crime
🎬 Watch Now: Feature Video
Gruesome murder in Chennai: చెన్నైలోని విల్లివాక్కంలో ముఠా హత్య కలకలం రేపింది. ఆరుగురు కలిసి.. రంజిత్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. మృతుడు రంజిత్ గతంలో అలెక్స్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దానికి ప్రతీకారంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST