ఏఆర్​ రెహమాన్​ కాన్సర్ట్​.. 10 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి అనౌన్స్​మెంట్..! - ar rahman concert malaysia 2023

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2022, 11:43 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్​ మలేసియాలోని కౌలాలంపూర్​లో 2023 జనవరి 28న జరగనుంది. దీని కోసం డీఎంవై మీడియా ప్రొడక్షన్ కంపెనీ ఛైర్మన్ మహ్మద్ యూసఫ్ ప్రత్యేకంగా ప్రచారం నిర్వహించారు. హెలికాప్టర్​లో 10 వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్​తో దూకారు. అనంతరం మలేసియా జాతీయ జెండాతో పాటు, ఏఆర్​ రెహమాన్​ కాన్సర్ట్​ జెండాను ప్రదర్శించారు. ఈ వీడియోను రెహమాన్​ ట్విట్టర్​లో షేర్​ చేశారు. ఇటీవల రెహమాన్​ కంపోజ్​ చేసిన 'వెందు తనంత కాదు' అనే ఆల్బమ్​ విడుదలైంది. దీనికి ఫ్యాన్స్​ నుంచి మంచి రెస్పాన్స్​ లభించింది. దీంతో మలేసియాలో కాన్సర్ట్​ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఏడు సంవత్సరాల తర్వాత రెహమాన్​ కాన్సర్ట్​ మలేసియాలో జరగబోతోంది.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.