రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతకు ఎన్టీఆర్​​ షాక్ - సీనియర్​ ఎన్టీఆర్​ రెమ్యునరేషన్​పై నిర్మాత అశ్వినీదత్​​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 16, 2022, 3:12 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

Producer AswiniDutt about Senior NTR Remuneration: 'మనదేశం' నుంచి 'మేజర్​' వరకు నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు. అయితే తాజాగా ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు నిర్మాత అశ్వినీదత్​. ఎన్టీఆర్​ చేసిన ఓ పనికి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.