టీనేజీ వయసు వచ్చిందంటే పురుషుల్లో కోరికలు గుర్రాలై ఎగసిపడుతుంటాయి. ఆడపిల్లల్లో పరువాలు తుళ్లిపడుతుంటాయి. అయితే కొంతమంది పురుషులు మాత్రం అమ్మాయిలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తుంటారు. ఆడగాలి అనేది సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, కోరికల్ని చంపుకుంటూ జీవన విధానాన్ని సాగిస్తుంటారు. అలాంటి వారిలో వీర్య స్ఖలనం అనేది నిద్రలోనే జరిగిపోతుంటుంది. అలాగే కొన్ని సంవత్సరాలకు కొందరిలో నపుంసకత్వం సైతం వస్తుంది. అసలు బ్రహ్మచర్యం చేయడం అనేది శరీరానికి మంచిదేనా? ఇలా చేస్తే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తారా? అంటే ఇది అపోహేనని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం స్పష్టం చేశారు. ఎంత అదుపు చేస్తామన్న వీర్య స్ఖలనం జరిగిపోతుందని చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్న అంశాలు ఆయన మాటల్లోనే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- పెళ్లయిన వారికంటే బ్రహ్మచారులు అధికంగా జీవించగలరా?
- బ్రహ్మచారులు నిద్రలో వీర్య స్ఖలనం జరగకుండా నివారించుకోవడం ఎలా?
- మానవ శరీంరలో వీర్యం అనేది అత్యంత విలువైనదా?
- వీర్యం వంటబడితే తేజస్సు లభిస్తుందా?
- ఎక్కువ కాలం జీవించడానికి బ్రహ్మచర్యానికి సంబంధం ఉందా?
- ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.
ఇవీ చదవండి: