శృంగార జీవితం పట్ల కొంత మంది మగవారు (sex education) అనాసక్తిగా ఉంటారు. శృంగార సామర్థ్యం తమకు తక్కువగా ఉందని భ్రమపడుతుంటారు. ఫలితంగా సెక్స్ జీవితంలో ఆనందాన్ని పొందలేరు. శృంగారం పట్ల ఆసక్తి పెరగడానికి రకరకాల ఆహారపదార్థాలు (sexual potency) తీసుకుంటుంటారు. అయినా కొన్నిసార్లు ఫలితం కనిపించదు.
నిజానికి సెక్స్ సామర్థ్యాన్ని పెంచే ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ ఉండదు. సాధారణంగా మనం తీసుకునే అన్ని పోషక విలువలు (sexual power food) కలగలిసిన సమతుల్య ఆహారంతోనే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. పిండి పదార్థాలు, మాంసకృతులు, ప్రోటీన్లు, విటమిన్లు కలిసిన ఆహారం మేలు చేస్తుంది. ఎవరి ఆరోగ్యం బాగుంటుందో వారి శృంగారం సామర్థ్యం కూడా బాగుంటుంది. ఏవో కొన్ని కాయలు, ఆకులు తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనేది అవాస్తవం.
- గర్భం రావడానికి వీర్యం ఎంత మోతాదులో ఉండాలి?.
- డైటింగ్ చేస్తే పిల్లలు పుట్టరా?
- రక్తం వీర్యంగా మారుతుందా?
- స్త్రీ, పురుషులు ఒక్కసారి కలిస్తేనే గర్భం వస్తుందా?
- ట్యూబెక్టమీ ఆపరేషన్ పెద్ద ఆపరేషన్‌కి కారణమవుతుందా?
- గనేరియా వ్యాధితో అంగం సన్నబడ్డవారు శృంగారానికి పనికిరారా?
- వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నవారు ఎంతకాలం సెక్స్‌లో పాల్గొనకుండా ఉండాలి?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:శృంగార సమయంలో స్త్రీకి భావప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది?