- గుప్పెడు తులసి ఆకుల సారాన్ని మనం ఏ రూపంలో తీసుకున్నా ఎ విటమిన్ పుష్కలంగా అందుతుంది.
- నీళ్లల్లో తులసి ఆకులు వేసి మరిగించి ముఖానికి ఆవిరి పట్టుకుంటే చర్మ గ్రంథులు శుభ్రపడతాయి.
- తులసి మరిగించిన నీటిని ఆవిరి పట్టడం ద్వారా శ్వాసకోస సమస్యలు దూరమవుతాయి. జలుబు తగ్గుతుంది.
- అవే నీళ్లను పొద్దున్నే కాస్త తేనె కలుపుకొని పొద్దునే తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
జలుబా.. అయితే తులసితో ఆవిరి పట్టేయండి! - importance of tulasi leaves
మన పెరట్లో ఓ చిన్న తులసి మొక్క ఉంటే చాలు... అందానికీ, ఆరోగ్యానికీ ఏ ఢోకా ఉండదు. అసలు తులసి మొక్క వల్ల ప్రయోజనాలేంటో చూడండి!
![జలుబా.. అయితే తులసితో ఆవిరి పట్టేయండి! tulasi leaves can be used in treatment of cold](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8285527-1101-8285527-1596511860114.jpg?imwidth=3840)
జలుబా.. అయితే తులసితో ఆవిరి పట్టేయండి!