దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోన్న వేళ.. లక్షణాలు ఉన్నా, లేకున్నా చాలా మంది కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. మరి ఆ పరీక్షలేంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు? ఫలితాలు ఎలా వస్తాయి?
ఇదీ చదవండి : 'స్వీయ జాగ్రత్తలు పాటిస్తే మూడో దశ ముప్పు తక్కువే'