కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స ద్వారా ప్రాణాపాయ ముప్పును తప్పించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ చికిత్సకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? ప్లాస్మా దానం చేయడానికి ఎవరు అర్హులు? వంటి విషయాలు తెలుసుకోండి.
ఇవీ చదవండి: దేశంలో వైరస్‌కు 'కొత్త రూపం'- వైద్యుల ఆందోళన
కానిస్టేబుల్ ఔదార్యం.. కరోనా బాధితుడికి ప్లాస్మా దానం