ETV Bharat / sukhibhava

మీరు వాడే బాదంపప్పు మంచిదేనా? ఈ చిట్కాలతో చెక్​ చేయండి! - బాదంపప్పు ఎలా చెక్​ చేయాలి

How to Check the Quality of Almonds: డ్రైఫ్రూట్స్​లో బాదంపప్పుకు ఉన్న క్రేజే వేరు. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపర్చడం నుంచి మెదడు తెలివితేటల్ని పెంచడం వరకూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరి ఇంతటి క్రేజ్​ ఉన్న బాదంపప్పు స్వచ్ఛతను, నాణ్యతను ఎలా చెక్​ చేయాలో మీకు తెలుసా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 5:36 PM IST

How to Check the Quality of Almonds: కరోనా తర్వాత ప్రజల జీవన విధానంలో చాలానే మార్పులు వచ్చాయి. ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఆరోగ్యంపై చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫుడ్​ విషయంలో కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమతుల్య ఆహారానికి(గుడ్లు, మాంసం, పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్​) ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో బాదం పప్పుకు ఉన్న క్రేజ్​ వేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఎక్కువగా బాదం తినడానికి మొగ్గు చూపుతున్నారు. కారణం.. అందులో లభించే పోషకాలు. అయితే రోజూ తినే బాదంపప్పు స్వచ్ఛత, నాణ్యతపై చాలా మందికి అనుమానం ఉంటుంది. అసలు ఏదో..? నకిలీ ఏదో..? తెలియక మార్కెట్లో లభించే వాటిని కొనుక్కోని తింటున్నారు. మరి బాదం నాణ్యతను ఇంట్లోనే ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..?

పోషకాల పవర్​హౌజ్​ బాదం: ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతే కాకుండా ప్రొటీన్​,ఫైబర్​, విటమిన్​ E, K, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్​ లాంటి పోషకాలు ఎన్నో ఉంటాయి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, కండరాలకు బలం చేకూర్చడం, జీర్ణక్రియ మెరుగుపర్చడం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. మరి ఇంట్లోనే బాదం నాణ్యతను ఎలా చెక్​ చేయాలంటే...

రోజూ అరటిపండు తినడం లేదా? - అయితే ఈ హెల్త్​ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!

కలర్​: బాదం స్వచ్ఛతను, నాణ్యతను తనిఖీ చేయడానికి ముందుగా చేయాల్సింది.. వాటి రూపాన్ని, రంగును, షేప్​ను చూడటం. మంచి నాణ్యమైన బాదంపప్పులు చక్కని గోధుమరంగులో ఉండి, మచ్చలేని ఆకృతితో ఉంటాయి. బాదంపప్పు రంగు మారినా, ఎక్కువగా ముదురు రంగులో కనిపించినా అది నకిలీది అని గుర్తించాలి.

రుచి: బాదం సాధారణంగా తీపి రుచితో ఉంటుంది. అలాకాకుండా రుచిలో చేదు ఉన్నట్లయితే, బాదంపప్పు సరిగా లేదని అర్థం. ఎందుకంటే ఇది బాదం బయటి పొరలో సహజమైన టాక్సిన్ అయిన ఫైటిక్ యాసిడ్ వంటి కొన్ని రసాయనాలుంటాయి. ఇక కొన్ని మురికి వాసన వస్తే, అవి చెడిపోయినట్లు గమనించాలి. అలాగే బాదంపప్పులను చేతితో పట్టుకున్నప్పుడు.. పొడిగా.. గట్టిగా ఉండాలి. అలా కాకుండా తేమగా లేదా మృదువుగా ఉంటే అవి నకిలీవని అర్థం.

నిద్ర లేవగానే నీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!

ఇక చివరగా.. బాదంపప్పులను ఒక గిన్నె నీటిలో ఉంచాలి. మంచి నాణ్యమైన బాదంపప్పులు నీటిలో మునిగిపోతాయి. అలా కాకుండా అవి తేలుతూ ఉంటే, పప్పు పాతవి లేదా చెడిపోయాయని గుర్తించాలి.

బాదంపప్పులను ఫ్రెష్​గా ఉంచడానికి ఈ టిప్స్​ పాటించండి..

  • బాదంపప్పుల తాజాదనాన్ని కాపాడటానికి చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.
  • బ్రాండెడ్​ కంపెనీల నుంచి బాదం పప్పులను కొనుగోలు చేయాలి.
  • అలాగే ట్యాంపరింగ్ లేదా డ్యామేజింగ్ ఉన్నాయేమో ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయడం ముఖ్యం.
  • అలాగే బాదంపప్పను గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్​ చేయడం ఇంపార్టెంట్​..

నీరసం తగ్గి రోజంతా యాక్టివ్​గా ఉండాలా? - అయితే ఈ ఫ్రూట్స్ తినాల్సిందే!

మీకు నల్ల పసుపు గురించి తెలుసా? - లేదంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే!

ఈజీగా బరువు తగ్గాలా? రోజూ ఆ పాలు తాగితే బెస్ట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.