ETV Bharat / sukhibhava

రోజులో ఎన్ని సార్లు సెక్స్​లో పాల్గొనవచ్చు?

సెక్స్​లో పాల్గొంటే వచ్చే తృప్తి మరెందులోనూ ఉండదు! అయితే రోజులో ఎన్నిసార్లు రతిలో పాల్గొనవచ్చనే అనుమానం కొందరిలో కలుగుతుంటుంది. దీనిపై వైద్యులు ఏమంటున్నారంటే?

How many times a day can you have sex
sex benefits
author img

By

Published : Feb 20, 2022, 7:49 AM IST

సెక్స్​లో పాల్గొంటే వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. అయితే రోజులో ఎన్నిసార్లు సెక్స్​లో పాల్గొంటే మంచిదో అనే అనుమానం మీలో ఉందా? వైద్యుల సమాధానం ఏంటో తెలుసుకోండి.

"సెక్స్​లో పాల్గొనడానికి ఇన్నిసార్లు అని లిమిట్ ఏమీ ఉండదు. కోరిక, సామర్థ్యం ఉంటే ఎన్నిసార్లైనా పాల్గొనవచ్చు. కొత్తగా పెళ్లి అయినవారైతే రోజులో మూడు-నాలుగు సార్లు పాల్గొంటుంటారు. నిజంగా మనసు పడి రతిలో పాల్గొంటే దంపతులు పొందే తృప్తి మాటల్లో వర్ణించలేనిది. మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా పాల్గొనవచ్చు. సెక్స్​లో పాల్గొనడం వల్ల ఎవరూ నీరసపడరు. ఇంకా చెప్పాలంటే రతి వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఆరోజు చాలా ఫ్రెష్​గా అనిపిస్తుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే సెక్స్​ వల్ల ఫీల్​ గుడ్ హార్మోన్స్​ విడుదలవుతాయి." అని అంటున్నారు నిపుణులు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అతిగా శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు క్షీణిస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.