యక్తవయసు రాగానే శరీరంలో మార్పులు రావటం సహజమైన ప్రక్రియ. ఆడవారైతే.. వక్షోజాలు పెరిగి, రజస్వల అయ్యి.. వయసుతో పాటు వచ్చే పరువాలతో (women climax signs) ఆకర్షణీయంగా మారుతారు. మగవారు కూడా అనేక మార్పులతో దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటారు. ఇలాంటప్పుడే కోరికల్ని అదుపు చేసుకోలేక రకరకాల మర్గాల్ని అన్వేషిస్తుంటారు. శృంగార జీవితాన్ని తనివితీర అనుభవించాలనుకుంటారు. సుఖప్రాప్తి కోసం వెంపర్లాడుతుంటారు.
సుఖప్రాప్తి అనేది నాలుగు అంశాల (four stages of climax signs) మీద ఆధారపడి ఉంటుంది. కోరిక, ఎక్సైట్మెంట్, ప్లాటోఫేజ్, ఆర్గజమ్. కోరిక ఉన్నప్పుడు శరీరంలో నరాలు వ్యాకోచిస్తాయి. తద్వారా రక్తం రక్తనాళాల గుండా వేగంగా ప్రవహిస్తుంది. జననాంగాలు వ్యాకోచిస్తాయి. రెండో స్టేజ్‌లో ఉద్రేకం కలుగుతుంది. ప్లాటో ఫేజ్‌లో శరీరం మరింత ఉద్రేకానికి చేరుతుంది. ఆ తర్వాత చివరి స్టేజ్ ఆర్గజమ్ (when does orgasm comes) వస్తుంది. శరీరం బిగ్గరగా మారిన తర్వాత ఒక్కసారిగా వీర్యాన్ని వదిలిపెడుతుంది. తద్వారా సుఖప్రాప్తి కలుగుతుంది.
- పురుషాంగం బలంగా అవ్వాలంటే మసాజ్‌లు ఏమైనా ఉన్నాయా?
- సెక్స్‌కు దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగవుతుందా?
- సుఖవ్యాధులు జీవితాంతం ఉండిపోతాయా?
- సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోవడానికి కారణం ఏంటి?
ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియో చూడండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:శృంగారంలో భాగస్వామి ఎంజాయ్మెంట్ తెలుసుకోవడం ఎలా?