దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న వేళ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. టీకా వేయించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కొందరిలో ఆందోళన ఉంది. దీని గురించి అసలు దిగులు అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవంటున్నారు. మరి టీకా వేయించుకోవడానికి ముందు, తర్వాత ఏ రకమైన ఆహారం తీసుకుంటే శ్రేయస్కరమో చూద్దాం.
![foods-to-eat- during the-covid-19-vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11770606_01.jpg)
![foods-to-eat- during the-covid-19-vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11770606_02.jpg)
![things not to do during the-covid-19-vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11770606_03.jpg)