ETV Bharat / sukhibhava

పార్లర్లకు వెళ్లకుండా.. ఇంటి దగ్గరే ఫేస్​మాస్క్

ముఖారవిందం చందమామలా మెరిపోవాలని(face skin glow) అందరికీ ఉంటుంది. అలాంటి అందం కోసం బ్యూటీపార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అలా కాకుండా ఇంట్లోనే మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవాలంటే?

face skin glow creams
బ్యూటీ టిప్స్
author img

By

Published : Oct 16, 2021, 4:01 PM IST

ముఖం అందంగా నిగనిగలాడాలని (face skin glow) అందరూ కోరుకుంటారు. ముఖంపై ఉన్న నల్లమచ్చలు, జిడ్డును తొలగించుకోవడానికి నానాపాట్లు పడుతుంటారు. కొందరైతే బ్యూటీపార్లర్లకు వెళ్లి ఫేస్​మాస్క్​ చేయించుకుంటారు. అంత అవసరం లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే (face skin glow home remedies) ఫేస్​మాస్క్​ను తయారు చేసుకుని అందంగా తయారవచ్చు.

కావల్సిన పదార్థాలు: శనగపిండి, పసుపు, పాలు, ఆలివ్​ ఆయిల్​, తేనె.

ఫేస్​మాస్క్​ తయారీ: శనగపిండిని బౌల్​లో తీసుకుని కొంచెం ఆలివ్ ఆయిల్ కలపాలి. దానిలో కొన్ని పాలు కలుపుకుని పేస్ట్​లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత దానిలో తగినంత తేనె కలపాలి.

ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకునే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత ముఖంపై పూసుకని 15 నిమిషాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే నిగనిలాడే ముఖం మీ సొంతమవుతుంది!

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:ఈ చిట్కాలతో చర్మ సౌందర్యాన్ని సంరక్షించుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.