ETV Bharat / sukhibhava

రుచిలో చేదు అయినా... పోషకాల్లో ఖజానా! - health news

రుచిలో చేదు అయినా... శరీరానికి పోషకాలు అందించడంలో కాకరకాయ మాత్రం అమృతంలా పనిచేస్తుంది.

bitter gourd
రుచిలో చేదు అయినా... పోషకాల్లో ఖజానా!
author img

By

Published : Sep 8, 2020, 10:52 AM IST

రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచే గుణాలు కాకర కాయల్లో మెండుగా ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వ్యాధి కారకాలైన వైరస్‌, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి దీనికి ఉంది.

  • వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం శరీరంలోని అధిక సోడియంను గ్రహించి రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. వీటిల్లోని ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ హృద్రోగాల నుంచి దూరం చేస్తాయి.
  • కాకరకాయలో తక్కువ కెలొరీలూ, కార్బొహైడ్రేట్లూ, పీచూ ఉండటంతో తిన్న వెంటనే కడుపునిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు దీన్ని తమ ఆహార ప్రణాళికలో చేర్చుకోవచ్చు.

ఇవీ చూడండి: భాగ్యనగరంలో వచ్చేస్తున్నాయ్​... సైకిల్​ ట్రాక్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.