ETV Bharat / sukhibhava

మనసు పడిన అమ్మాయితో.. శృంగారంలో ఎందుకు విఫలమవుతారు? - sexual dysfunction in men

మనసు పడిన అమ్మాయిని సుఖపెట్టాలని ప్రతి పురుషుడూ భావిస్తాడు. రతిలో ఆమె మెప్పు పొందాలని, అంచనాలను అందుకోవాలని ఆరాటపడతారు. ఈ క్రమంలోనే విఫలమై ఒత్తిడికి గురవుతారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది?

Performance anxiety
anxiety disorder
author img

By

Published : Jun 5, 2022, 6:54 AM IST

మనసు పడిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనాలని ఎందరో కలలు కంటారు. తీరా ఆ సమయం వచ్చేసరికి కంగారుతో, అమ్మాయిని మెప్పించగలనా లేదా అనే అనుమానంతో సెక్స్​లో ఫెయిల్​ అవుతుంటారు. దీంతో మరింత ఒత్తిడికి గురవుతారు పలువురు అబ్బాయిలు. ఇలా ఎందుకు జరుగుతుంది? మనసు పడిన అమ్మాయి దగ్గరు ఎందుకు విఫలమవుతారు? నిపుణులు ఏమంటున్నారంటే..

Anxiety Disorder: మనసు పడిన అమ్మాయి దగ్గర ఫెయిల్ అవడం అనేది సాధారణంగా యాంగ్జైటీ డిజార్డర్ (anxiety disorder) కారణంగా జరుగుతుంది. తనని ఇష్టపడుతున్న అమ్మాయిని సెక్స్​లో మెప్పించగలనా? ఆమె అంచనాలను అందుకోగలనా అనే కొద్ది పాటి అనుమానం వచ్చినా.. ఫెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సెక్స్​ విషయంలో ఏమాత్రం అనుమానం, భయం, కంగారు ఉన్నా.. అంగం స్తంభించదు.

ఎప్పుడైనా సెక్స్​లో సందేహం రాగానే.. స్ట్రెస్ హార్మోన్స్​ విడుదలవుతాయి. అప్పుడు పురుషాంగం గట్టిపడటానికి కావాల్సిన రక్తం పురుషాంగంలోకి వెళ్లదు. స్ట్రెస్ హార్మోన్స్​ అంగం గట్టిపడకుండా చేస్తుంది. దీనికి మూలం అనుమానం, భయం, కంగారు, గాబర. వీటిని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ఇది మనసు పడిన అమ్మాయితో సెక్స్​లో పాల్గొన్నా, ఓ అమ్మాయి మనసు పడినా.. ఇదే జరుగుతుంది. అందువల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. మనసులో ఏమూల కూడా డౌట్ లేకపోతే చక్కగా చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రెండు నిమిషాల సెక్స్​తో.. మహిళ తృప్తి చెందుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.