గ్రామపంచాయతీ ట్రాక్టర్ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ - డిజిటల్ తరగతులు పరిశీలించిన జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి... బొమ్మలరామారం మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్లో జరుగుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి
గ్రామపంచాయతీ ట్రాక్టర్ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.