ETV Bharat / state

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు - undefined

ఆదివారం సెలవు కావడం వల్ల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడుగంటల నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల సమయం వరకు పడుతోంది.

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Jul 14, 2019, 4:56 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడం వల్ల యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కల్యాణ, వ్రత మండపాలు, లడ్డుప్రసాద కౌంటర్లు కిటకిటలాడాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడుగంటల నుండి నాలుగు గంటల సమయం పట్టింది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు నుంచి రెండున్నర గంటల సమయం వరకు పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.

యాదాద్రి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ఇవీ చూడండి: వరదల ధాటికి క్షణాల్లో భవనం నేలమట్టం!

Intro:Contributor Anil
Center Tungaturthi
Dist Suryapet

Body:యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూరు మండలం అజీమ్ పేట గ్రామ సమీపంలో బృహత్ శిలా యుగం నాటి సమాధులు ఉన్నాయి . పురావస్తు శాఖ వారు ఆజింపేట గ్రామంలో గత నెలలో ఓ వ్యవసాయ క్షేత్రంలో బయట పడ్డ పురాతన వస్తువుల లభ్యమైన ప్రదేశాన్ని పరిశీలించి తిరిగి వెళ్తుండగా పాఠశాల వెనుక భాగంలో క్రీస్తుపూర్వం 300 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 1000 సంవత్సరాల వరకు మధ్యగల బృహత్ శిలా యుగం నాటి సమాధులను పురావస్తు శాఖ వారు గుర్తించారు.
ఈ ప్రాంథములో బృహత్ శిలా యుగం నాటి సమాధులు ఉండడంతో ఆజింపేట గ్రామ పరిసర ప్రాంతంలో ఎప్పటి నుంచో మంచి చరిత్ర కలిగి ఉన్న గ్రామం గా చెప్పవచ్చు. ఇక్కడి ప్రాతం మూసి పరావాహక ప్రాతం కావడం వల్ల క్రీస్తు పూర్వం నుంచి ఇక్కడ జనజీవనం ఉన్నట్లు ఊహించవచ్చు.

సమాధుల రూపం:

ఈ సమాధులు గుండ్రంగా 10X10, 20X20, 30X30 మీటర్ల వ్యాసం కలిగి చుట్టూ రాళ్లతో మూడు నుంచి నావుగు వరుసలల్లో సమాధి ని నిర్మించుకొన్నారు. వారి వారి జీవన విధానం, స్థోమత ను బట్టి సమాధి సైజు ను, నిర్మించుకుంటారు. సమాధి మధ్యలో ఓ బండరాయి నాటి ఉంటె ఆతెగ పెద్దమనిషిగా గమనించాలి, వారి జీవితాల్లో ఉపయోగించిన వస్తువులను, సమాధిలో వేసి పూడ్చి పెడతారని చరిత్రలో రాసి ఉంది .
ఈ గ్రామంలో ఇలాంటి సమాధులు సుమారు 20 నుంచి 30 వరకు ఉన్నాయి. ఈప్రాంతంలో ప్రాంతాలను తోవ్వకాలు జరిపితే ఆ కాలంలో వారు ఉపయోగించిన మట్టి పాత్రలు నాగరికత ,కళావస్తువులు బయటపడే అవకాశం ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితి: .
ఆ గ్రామంలో ఈ సమాధుల గురించి తెలిరక వాటి పైనే , పశు వుల పాకలను , తమ నివాస గృహాలను నిర్మంచుకున్నారు.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.