సూర్యగ్రహణం వల్ల శనివారం రాత్రి మూసేసిన యాదాద్రి దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అర్చకులు తెరిచారు. మొదట ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ దర్శనాలకు భక్తులను గుడిలోకి అధికారులు అనుమతించారు.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103