ఆదివారం రాహుగ్రస్త చూడామణి నామక సూర్య గ్రహణం ఉన్నందున... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి తాళం వేశారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. సంప్రోక్షణ శుద్ధి చేసిన తర్వాత... లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతించనున్నారు.
ఇదీ చూడండి: సూర్యగ్రహణంపై అపోహలు, ఆందోళన వద్దు : ప్లానెటరీ సొసైటీ