ETV Bharat / state

జయంతోత్సవాలకు ముస్తాబైన యాదాద్రి

యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు కొనసాగనున్నాయి.

నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు
author img

By

Published : May 14, 2019, 7:10 PM IST

భువనగిరి యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మూడురోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల నేపథ్యంలో ఆలయంలో ఆర్జీత సేవలను రద్దు చేసినట్లు తెలిపారు. మొదటి రోజు స్వస్తివాచనం, పుణ్య వాచనం, రక్షాబంధనంతో ఈ ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఉదయం శ్రీ వెంకటాపతి అలంకార సేవ, సాయంత్రం గరుడవాహనంపై పరవాసు అలంకారసేవ, లక్షపుష్పార్చన నిర్వహించనున్నారు.

Tg_nlg_186_14_yadadri_jayanthi_earpatlu_scp_c21 యాదాద్రి భువనగిరి... రిపోర్టర్..చంద్రశేఖర్...ఆలేరు సెగ్మెంట్... సెంటర్:యాదగిరిగుట్ట(యాదాద్రి జిల్లా) వాయిస్:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదాద్రి క్షేత్రం ముస్తాబవుతోంది...రేపటి నుంచి మొదలుకానున్న జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు...రేపటి నుంచి ఈనెల పదిహేడో తేదీ వరకు మూడురోజుల పాటు జయంతి ఉత్సవాలు జరగనున్నాయి...జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేయనున్నట్టు తెలిపారు ఆలయ అధికారులు.... జయంతి ఉత్సవాల్లో 15వతేదీన మొదటిరోజు స్వస్తివాచనం,పుణ్య వాచనం,రక్షాబంధనం తో జయంతి ఉత్సవాలు ప్రారంభించనున్నారు ఆలయ అర్చకులు....మొదట రోజు ఉదయం శ్రీవెంకటపతి అలంకార సేవ,సాయంత్రం గరుడవాహనంపై పరవాసు దేవ అలంకారసేవ,లక్షపుష్పార్చన నిర్వహించనున్నారు..16న ఉదయం కాళీయమర్థని అలంకార సేవ, లక్షపుష్పార్చన నిర్వహించనున్నారు..సాయంత్రం హనుమంత వాహనంపై రామావతారఅలంకార సేవ,లక్షకుంకుమార్చన నిర్వహించనున్నారు... జయంతి ఉత్సవాల్లో చివరి రోజైన 17న సహస్ర కళశాభిషేకంతో ఉత్సవాలను పరిసమాప్తి పలకనున్నారు ఆలయ అర్చకులు... బైట్:ఎన్.గీతారెడ్డి(ఆలయ ఈవో)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.