యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం కంచనపల్లి గ్రామంలో మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో పేదలను ఆదుకున్నారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కుర్మేటి నవీన్ చేతుల మీదిగా గ్రామంలోని 70 మంది నిరుపేద కుటుంబాలకు వారానికి సరిపోయే కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు సంస్థ అధ్యక్షులు సూచించారు.
ఇదీ చూడండి: కదలనిమగ్గం... నిండని కడుపులు