ETV Bharat / state

యాదాద్రిలో రెండోరోజు వరుణ యాగం - varuna yagam

పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి నహసింహుని సన్నిధిలో రెండో రోజు వరుణ యాగం కొనసాగింది. ఇవాళ శతరుద్రాభిషేకం, స్తపనం, నిత్యారాధన, దేవతాహ్వానం కనుల పండువగా నిర్వహించారు.

వరుణ యాగం
author img

By

Published : Jul 6, 2019, 9:09 PM IST

యాదాద్రి నరసింహుని సన్నిధిలో నిర్వహిస్తున్న వరుణయాగం రెండోరోజుకు ఘనంగా జరిగింది. పండితుల వేదపారాయణాలు, మంత్రోచ్ఛారణల మధ్య క్రతువు నిర్వహించారు. ఈ రోజు శతరుద్రాభిషేకం, స్తపనం, నిత్యారాధన, దేవతాహ్వానం నిర్వహించారు. పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తి పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏటా యాదాద్రి క్షేత్రంలో వరుణయాగం నిర్వహిస్తారు.

యాదాద్రిలో రెండోరోజు వరుణ యాగం

ఇవీ చూడండి: 'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్​కు బెయిల్​

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.