ETV Bharat / state

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

prathap reddy
యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి
author img

By

Published : Dec 3, 2019, 3:57 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు.

చరిత్రలో నిలిచిపోయే విధంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని నిర్మిస్తున్నారని కేసీఆర్​ని కొనియాడారు. ముఖ్యమంత్రి చరిత్రలో చిరంజీవిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ, గందమల్ల త్వరగా పూర్తయి తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందాలని కోరుకుంటున్నట్లు వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పారు.

యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న వంటేరు ప్రతాప్ రెడ్డి

ఇవీ చూడండి: పశువైద్యురాలి ఘటన మరవకముందే...

Intro:Tg_nlg_185_03_pramukulu_visit_av_TS10134
యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

తేదీ:3:12:19

యాంకర్:యాదగిరిగుట్ట యాదాద్రి గా మరి తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆరాధ్యదైవం మైన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణం చూస్తుంటే దేశంలో ఎక్కడలేని విధంగా ఆధ్యాత్మికం,టూరిజం పరంగా అభివృద్ధి చెందే విధంగా యాదగిరిగుట్ట నిర్మాణం జరుగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెర్మెన్ వంటేరు.ప్రతాప్ రెడ్డి...యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజల్లో వంటేరు.ప్రతాప్ రెడ్డి...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంతటి మహోన్నత కార్యక్రమం చేపట్టిన సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు ఋణపడి ఉండాల్సిన అవసరం ఉందన్నారు...చరిత్ర నిలిచిపోయే విధంగా యాదాద్రి యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో చిరంజీవిగా నిలుచిపోవాలని కోరుకుంటున్నానని తెలిపారు...మల్లన్నసాగర్,కొండ పోచమ్మ,గందమల్ల త్వరగా పూర్తయి తెలంగాణ ప్రజలకు తాగునీరు,సాగునీరు అందాలని కోరుకుంటున్న అని తెలిపారు...

బైట్:వంటేరు.ప్రతాప్ రెడ్డి..(తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చెర్మెన్)Body:Tg_nlg_185_03_pramukulu_visit_av_TS10134Conclusion:Tg_nlg_185_03_pramukulu_visit_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.