ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో వీహెచ్‌ ప్రత్యేక పూజలు - yadadri laxminarasimha swamy temple

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కుటుంబసమేతంగా ఈ రోజు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

యాదాద్రి ఆలయంలో వీహెచ్‌ ప్రత్యేక పూజలు
author img

By

Published : Aug 18, 2019, 9:09 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

యాదాద్రి ఆలయంలో వీహెచ్‌ ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి: సమస్యలు పరిష్కరించాలని చర్మకారుల ధర్నా

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో... కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబసమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

యాదాద్రి ఆలయంలో వీహెచ్‌ ప్రత్యేక పూజలు

ఇదీ చూడండి: సమస్యలు పరిష్కరించాలని చర్మకారుల ధర్నా

Intro:Tg_nlg_186_18_v__hanumanth__rao_temple_visit__av_TS10134_HD


యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్ ,చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్...
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి .హనుమంత రావు ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాన్ని వారికి అందజేశారు ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వర్షాలు బాగా పడి మన పంటలు పంటలు బాగా పండాలని కోరుకుంటున్నట్టు వీటితోపాటు ప్రజలకు ఉన్న సమస్యలను ను ప్రభుత్వం ,మరియుఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని పేద ప్రజలను పరామర్శించాలని, ప్రభుత్వం హాజీపూర్ బాధితులను ఇంతవరకు పరామర్శించి లేదని ,కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తున్న వారి గురించి పార్టీ మారుతున్న వారి గురించి, వారి ఇబ్బందుల వల్ల గాని ప్రలోభాల వల్ల కానీ కొందరు పార్టీ మారుతున్నారు,నా ఉద్దేశ0, పొలిటికల్ గా వాళ్ళ అవకాశాలు చూసుకుని ఎన్నికల్లో గెలిచిన అటువంటివారు ప్రజలకు అవమాన0 జరుపుతున్నారని ఓట్లు కాంగ్రెస్ పార్టీ వేస్తే ఇంకొక పార్టీలకు మారుతున్నారని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు చీకటి రోజని ప్రజలు నమ్మి ఓటు వేసినప్పుడు ప్రజలకు, తెలవకుండా పార్టీలు మారుతున్నారని నిజంగా ప్రజలకు ద్రోహం చేసిన వారవుతారని ప్రజలను కించపరిచిన వారవుతారని మీడియాతో తెలిపారు,

బైట్..వి.హనుమంత రావు...


Body:Tg_nlg_186_18_v__hanumanth__rao_temple_visit__av_TS10134_HD


Conclusion:Tg_nlg_186_18_v__hanumanth__rao_temple_visit__av_TS10134_HD
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.