ETV Bharat / state

బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన - సీపీఐ, కాంగ్రెస్, భాజపా, పలు సంఘాల నాయకులు మద్దతు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసనను వ్యక్తం చేశారు.

బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన
author img

By

Published : Oct 19, 2019, 10:30 AM IST

ఆర్టీసీ కార్మికుల బంద్​లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట డిపో ఎదుట కార్మికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బతుకమ్మ, కబడ్డీ ఆటలు ఆడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచే ఏ ఒక్క బస్సును కూడా బయటకు రానీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికలు బంద్​కు సీపీఐ, కాంగ్రెస్, భాజపా, పలు సంఘాలు మద్దతు పలికాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

బతుకమ్మ, కబడ్డీ ఆడుతూ నిరసన

ఇవీ చూడండి: '18 బిలియన్​ డాలర్లకు భారత్​-అమెరికా రక్షణ భాగస్వామ్యం'

Intro:Tg_nlg_186_19_bundh_prabhavam_2_av_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్.యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్.9177863630..
యాదాద్రి భువనగిరి.
యాదగిరిగుట్టడిపో ఎదుట సమ్మెకు మద్దతుగా బంద్ లో పాల్గొని బతుకమ్మ ఆడుతూ ,కబడ్డీ ఆడుతూ నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు..ఉదయం నుంచి డిపో కె పరిమితం అయిన బస్సులు, ఉదయం నుంచే ,ఆర్టీసీ సమ్మెకుమద్దతు తెలుపుతున్న,సీపీఐ, కాంగ్రెస్, బీజేపీ,పలుసంఘాల నాయకులు భారీ పోలీస్ ల బందోబస్తు లోపోలీస్ యంత్రాంగం.

బైట్..1...బీర్ల ఐలయ్య... కాంగ్రెస్ నాయకులు..

బైట్...2 ..బీజేపీ నాయకులు.రచ్చ శ్రీనివాస్....Body:Tg_nlg_186_19_bundh_prabhavam_2_av_TS10134Conclusion:Tg_nlg_186_19_bundh_prabhavam_2_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.