ETV Bharat / state

సామూహిక దీక్ష చేపట్టిన మహిళా కండక్టర్లు - tsrtc

యాదగిరిగుట్టలో మహిళా కండక్టర్లు సామూహిక దీక్ష చేపట్టారు.

సామూహిక దీక్ష చేపట్టిన మహిళా కండక్టర్లు
author img

By

Published : Oct 24, 2019, 7:09 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 20వ రోజు కొనసాగుతోంది. మహిళా కండక్టర్లు ఒక్కరోజు సామూహిక దీక్ష చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం, కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతు తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలు యాదగిరిగుట్ట పట్టణంలో ర్యాలీ చేపట్టి బస్టాండ్ ఎదుట నిరసన తెలిపారు.

సామూహిక దీక్ష చేపట్టిన మహిళా కండక్టర్లు

ఇవీ చూడండి: ఆర్టీసీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: కోదండరాం

Intro:Tg_nlg_186_24_samme_sanghe_bhavam_av_TS1034

సెంటర్...యాదగిరిగుట్ట..
. రిపోర్టర్..చంద్రశేఖర్.. సెగ్మెంట్...9177863630...

వాయిస్....
యాదాద్రి:యాదగిరిగుట్ట లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె...ఆర్టీసీ కార్మికుల సమ్మె లో భాగంగా ఒక్కరోజు సామూహిక దీక్ష చేపట్టిన మహిళ క0డక్టర్లు...మహిళ కండక్టర్ల సామూహిక దీక్షకు సంఘీభావం తెలిపిన స్థానిక కాంగ్రెస్ మరియు ఇతర పార్టీ నాయకులు...
ఈ సమ్మెకు మద్దతుగా సిపిఎం మరియు కాంగ్రెస్ నాయకులు వారికి మద్దతు తెలిపారు అంతకుముందు ఏబీవీపీ కార్యకర్తలు యాదగిరిగుట్ట పట్టణంలో ర్యాలీ చేపట్టి బస్టాండ్ ఎదుట నిరసన చేపట్టారూ...Body:Tg_nlg_186_24_samme_sanghe_bhavam_av_TS1034Conclusion:Tg_nlg_186_24_samme_sanghe_bhavam_av_TS1034
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.