నిలిచిపోయిన విశాఖ ఎక్స్ప్రెస్ - secunderabad
వలిగొండ-రామన్నపేట రైల్వే మార్గంలో జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్ కావటంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్
Intro:tg_adb_82_17_javanulaku_nivali_av_c7
జవానులకు ఘన నివాళులు
కాశ్మీర్ లో ముష్కరుల దాడిలో అసువులు బాసిన జవానులకు ఘన నివాళులు అర్పించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఈ రోజు రాత్రి అనుభవ వైద్యుల సంఘం, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ నుంచి కాంటా చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు శ్రద్ధాంజలి ఘటించారు.
Body:ర్యాలీ
Conclusion:బెల్లంపల్లి

Last Updated : Feb 18, 2019, 7:48 AM IST