నిబంధనలు అతిక్రమించి, ఇష్టారాజ్యంగా నడుపుతున్న ప్రైవేటు పాఠశాల వాహనాలపై రవాణా శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన మూడు బస్సులను సీజ్ చేశారు. సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్న మరో స్కూల్ బస్సును సీజ్ చేశారు. పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్‌కు ఐదు సంవత్సరాలు అనుభవం ఉండి, 50 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలని అసిస్టెంట్ వెహికిల్ ఇన్స్పెక్టర్ అన్నారు.
- ఇదీ చూడండి : డిసెంబర్లో భాజపాకు కొత్త నాయకత్వం?!