ETV Bharat / state

కొలువుదీరిన పోచంపల్లి పరిషత్​ పాలకవర్గం - pochampally

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి  మండల పరిషత్ కొత్త పాలకవర్గం కొలువుదీరింది. ఎంపీపీగా మాడుగుల ప్రభాకర్​ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

ప్రమాణం చేస్తున్న ఎంపీపీ
author img

By

Published : Jul 4, 2019, 5:14 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం పరిషత్​ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఎంపీపీగా మాడుగుల ప్రభాకర్​ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పోచంపల్లి మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.

కొలువుదీరిన పోచంపల్లి పరిషత్​ పాలకవర్గం

ఇవీ చూడండి: ఇంజినీర్​పై మహా ఎమ్మెల్యే 'బురద దాడి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.