యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలో సుమారు గంటపాటు వర్షం పడుతూ ఆకాశంలో హరివిల్లు దర్శనమిచ్చింది. ఈ సుందర దృశ్యాలు, అందరిని ఆకట్టుకున్నాయి. యాదాద్రి ఆలయంపై కనువిందు చేసిన ఇంద్రధనుస్సు చూపరులను ఆకట్టుకుంది. యాదాద్రి నూతన ప్రధాన ఆలయంపై కనబడిన హరివిల్లు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
ఇదీ చదవండి: వచ్చే ఏడాది నుంచి మండపంలోనే ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నిమజ్జనం