ETV Bharat / state

Yadadri : తెలంగాణకు మకుటాయమానం.. యాదాద్రి ఆలయం - ktr tweet on yadadri temple

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణకు మకుటాయమానంగా నిలుస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆలోచనాశక్తికి అద్భుత నిదర్శనం ఈ క్షేత్రమని ట్వీట్ చేశారు.

yadadri temple, yadadri temple updates
యాదాద్రి టెంపుల్, యాదాద్రి ఆలయం
author img

By

Published : Jun 14, 2021, 7:20 AM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం తెలంగాణ మణిహారమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంతోపాటు దేశంలోని భక్తుల కోసం సీఎం కేసీఆర్ దీన్ని అద్భుతంగా పునర్నిర్మించారని చెప్పారు.

  • Hon’ble CM KCR Garu has added a wonderful jewel to Telangana state & for devotees across India with his passionate pursuit of rebuilding a glorious Lakshmi Narsimhaswamy temple at #Yadadri 🙏

    Some pics of the magnificent temple is soon to be unveiled 👇 pic.twitter.com/ZXyWQDFtMJ

    — KTR (@KTRTRS) June 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి దృష్టికి, ఆలోచనాశక్తికి ఈ క్షేత్రం నిదర్శనమని కేటీఆర్ తెలిపారు. ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ఆయన ట్విటర్​లో పోస్ట్ చేశారు. మరిన్ని అద్భుత చిత్రాలను, ఆలయ విశేషాలను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.