ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని - ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు వామపక్షాల మద్దతు సంపూర్ణంగా ఉంటుందన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని
author img

By

Published : Oct 25, 2019, 8:49 PM IST

హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో తెరాస గెలుపు అనంతరం ఆర్టీసీ కార్మికుల గురించి సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతున్నారని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు. యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపారు. యాదగిరిగుట్ట బస్టాండ్ ముందు తమ్మినేని ఆందోళనకు దిగారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతూ... బెదిరింపు ధోరణితో కార్మికులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో ఏ ఒక్క కార్మికునికి కేసీఆర్ ఉద్యోగం ఇవ్వలేదని... ఆర్టీసీ కార్మికులను తొలగించడానికి సంస్థ కేసీఆర్ సొంత ఆస్తి కాదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వామపక్షాల మద్దతు సంపూర్ణంగా ఉంటుందని తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన తమ్మినేని

ఇవీ చూడండి: 'సీఎం కేసీఆర్​ ప్రతీ మాటలో గెలుపు అహంకారమే...'

Intro:Tg_nlg_187_25_nayakula_sanghebhavam_av_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630...

వాయిస్:హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గెలుపు తరువాత ఆర్టీసీ కార్మికుల గురించి సీఎం కేసీఆర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అన్నారు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం...యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపి యాదగిరిగుట్ట బస్టాండ్ ముందు ఆందోళనకు దిగిన తమ్మినేని ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్ధమైనది అన్నారు...ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతూ బెదిరింపు ధోరణితో ఆర్టీసీ కార్మికులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు...ఆర్టీసీ లో ఏఒక్క కార్మికునికి కేసీఆర్ ఉద్యోగ ఇవ్వలేదని ఆర్టీసీ కార్మికులను తొలగించడానికి ఆర్టీసీ కేసీఆర్ సొంత సంస్థ కాదని విమర్శించారు...ముఖ్యమంత్రి గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కార్మికుల విషయంలో చిప్ గా మాట్లాడటం ఆయనకు తగదన్నారు...ఆర్టీసీ కార్మికులకు సమ్మె చేసే హక్కులేనట్టు హైకోర్ట్ వ్యాఖ్యలు పట్టించుకొనే అవసరం లేదన్నటు కేసీఆర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు..ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వామపక్షాల మద్దతు సంపూర్ణగా ఉంటుందని తెలిపారు...

బైట్...1..తమ్మినేని ...సీపీఎం..
బైట్...2..నాయకులు....Body:Tg_nlg_187_25_nayakula_sanghebhavam_av_TS10134Conclusion:Tg_nlg_187_25_nayakula_sanghebhavam_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.