ETV Bharat / state

సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి ఏం చేశారంటే..? - యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

సెలవు రోజు అయిన రెండో శనివారం ఓ సబ్ రిజిస్టార్.. రిజిస్టర్​ కార్యాలయాన్ని తెరిచి.. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అనుమానాస్పదంగా పని చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జరిగింది. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సబ్ రిజిస్టార్ ఆనంద్
author img

By

Published : Sep 15, 2019, 9:26 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో సబ్ రిజిస్టార్ ఆనంద్ సెలవు రోజు.. తన అనుచరులతో కలిసి రిజిస్టర్ కార్యాలయం వెనక ద్వారం నుంచి లోనికి వెళ్లారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. గమనించిన స్థానికులు, మీడియా, కార్యాలయంలోకి వెళ్లి ఆరాతీయగా.. ఖంగు తిన్న సబ్ రిజిస్ట్రార్.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఇప్పటికే సబ్ రిజిస్టర్ ఆఫీస్​లో భారీగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వందే ఫైళ్లు కదలని పరిస్థితులున్నాయి. వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ కోసమే సబ్​ రిజిస్టార్​ కార్యాలయానికి వచ్చినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి ఏం చేశారో?

ఇదీ చూడండి: శాసనసభ కమిటీ సభ్యుల ఎన్నికకు తీర్మానం

Intro:tg_nlg_211_15_holyday_registrations_av_TS10117
సెలవు రోజు అయిన రెండో శనివారం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ను తెరిచి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అనుమానాస్పదంగా పని చేస్తున్న ఘటన చౌటుప్పల్ డివిజన్ లో జరిగింది. వివరలోక్కి వెళ్తే యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో సెలవు రోజు అయిన రెండో శనివారం సబ్ రిజిస్టర్ ఆనంద్, తన అనుచరుల తో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ,మెయిన్ డోర్ కు తాళం వేసి వెనుక డోర్ నుండి ఆఫీస్ లో వెళ్ళాడు.దీనిని గమనించిన స్థానికులు మీడియా వాళ్ళు ఆఫీస్ లోకి వెళ్లగా ,కంగు తిన్న సబ్ రిజిస్ట్రార్ వివరాలు అడుగగా పొంతనా లేని సమాదానాలు చెప్పాడు. ఇప్పటికే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా అవినీతి జరుగుతుంది అనే ఆరోపణలు ఉన్నాయి.డబ్బులు ఇవ్వందే ఫైళ్లు కదలని పరిస్థితులు ఉన్నాయి అనే ఆరోపణలు తో పాటు వివాస్పద భూములను సెలవు రోజుల లలో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనే ఆరోపణల నేపథ్యం లో సెలవు రోజు ఏమైనా వివాస్పద భూములు రిజిస్ట్రేషన్ కోసం మీ రిజిస్టర్ వచ్చడేమో అనే అనుమానాలు ఉన్నాయి. గతం లో కూడా వివాస్పద భూముల రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర చౌటుప్పల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ సొంతం ఈ విషయ ల పై వివరాలు అడగా డానికి ప్రయత్నం చేసినా మీడియాను చూసి వెళ్లిపోయారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.