ETV Bharat / state

'కాలు కోల్పోయిన విద్యార్థినికి న్యాయం చేయాలి' - కొయ్యలగూడెం స్టేజీ

యాదాద్రి భువనగిరి జిల్లా కొయ్యలగూడెం స్టేజీ వద్ద ఈనెల 23న ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని కీర్తికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాపూర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు.

'కాలు కోల్పోయిన విద్యార్థినికి న్యాయం చేయాలి'
author img

By

Published : Aug 26, 2019, 1:02 PM IST

'కాలు కోల్పోయిన విద్యార్థినికి న్యాయం చేయాలి'
ఈనెల 23న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలం కొయ్యలగూడెం స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని కీర్తికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మల్కాపూర్​ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను అడ్డుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కాలు కోల్పోయిందని.. వెంటనే పరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Intro:tg_nlg_212_26_vidyarthula_andolana_av_TS10117
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం స్టేజి వద్ద శుక్రవారం రోజు ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థిని కీర్తి కి న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తూ మల్కాపూర్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులను అడ్డుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థిని కాలు కోల్పోయిందని.. విద్యార్థినికి వెంటనే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. Body:Shiva shankarConclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.