ETV Bharat / state

బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థుల పాదయాత్ర - gundala

తమ గ్రామాల నుంచి గుండాల మండల కేంద్రానికి ఆర్టీసీ బస్సు నడపాలని భారతి విద్యార్థి ఫెడరేషన్​ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థుల పాదయాత్ర
author img

By

Published : Jul 24, 2019, 1:34 AM IST

యదాద్రి భువనగిరి జిల్లా బండకొత్తపల్లి, పెద్దపడిశాల, శాపురం గ్రామాల విద్యార్థులు గుండాల మండల కేంద్రం వరకు భారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం బస్సు నడపాలని డిపో మేనేజర్​కు ఎన్నిసార్లు విన్నవించినా... ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్​ సౌకర్యంతో పాటు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు.

బస్ సౌకర్యం కల్పించాలని విద్యార్థుల పాదయాత్ర

ఇవీ చూడండి: స్నేహితుడే హతమార్చాడు..

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.