ETV Bharat / state

ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో ప్రారంభమయ్యాయి.

author img

By

Published : Jan 5, 2020, 2:09 PM IST

state-level-kabaddi-sports-in-yadadri
ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్​ఎస్​ పాఠశాల ఆవరణలో నేతాజీ యువజన మండలి ఆధ్యర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి, యాదాద్రి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గొంగిడి మహేందర్ రెడ్డి హాజరై క్రీడలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రా రెడ్డి, మార్కెట్ ఛైర్మన్ వనం స్వాతి, ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

ఇవీ చూడండి : అప్పు ఇవ్వలేదని.. స్నేహితుడిని చంపేశారు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.