యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని పేకాట స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎనిమిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. 65వేల నగదు, 10సెల్ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ సీఐ రాజు వర్మ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.
ఇవీ చూడండి: చెట్టుని ఢీకొని ఇద్దరు దుర్మరణం