ETV Bharat / state

ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులకు కరోనా లక్షణాలు - కరోనా తాజా వార్తలు

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. వారికి స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే.. ఫోన్​ ద్వారా సంప్రదించాలని కోరారు.

aler mla gongidi sunitha, corona
aler mla gongidi sunitha
author img

By

Published : Apr 22, 2021, 3:25 PM IST

నాగార్జునసాగర్ నుంచి వచ్చిన తర్వాత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త టీఎస్​సీఏబీ వైస్ ఛైర్మన్ మహేందర్​రెడ్డిలకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఐసోలేషన్​లో ఉన్నామని తెలిపారు. గతేడాది కరోనా కల్లోలం చూసి… చాలా మందికి 2020 జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంవత్సరం అనుకున్నాము… కానీ మళ్లీ కరోనా సెకండ్​ వేవ్​ చూశాక 2021 ఇంకా దారుణంగా ఉండబోతుందని తెలుస్తోందని పేర్కొన్నారు.

ఏదైనా సమస్యలు ఉంటే.. ఫోన్​ ద్వారా సంప్రదించాలని ప్రజలను కోరారు. అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.