ఇవీ చూడండి :తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
యాదాద్రి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం - yadadri accidents
రాష్ట్రంలో రోజురోజుకూ అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పది కోట్ల మేర ఆస్తి నష్టం జరిగింది.
అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లా పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారడానికి తీవ్రంగా శ్రమించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దాదాపు రూ. 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి :తుపాకీ సంస్కృతిపై కివీ యుద్ధం
Intro:TG_NLG_61_18_FIRE_ACCIDENT_AV_C14
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పారిశ్రామిక వాడలో లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది . శ్రీ మహా సాయి కెమికల్ ఫ్యాక్టరీలో అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతములో మంటలు చెలరేగాయి. స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో అర్ధరాత్రి నుంచి ఇప్పటివరకు మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ లు అర్ధరాత్రి నుంచి మంటలను ఆర్పుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి ఆఫీసర్ వి .అశోక్ ఆధ్వర్యంలో మొత్తం 20 మంది ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. 10 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు బి.ఆర్ నగేష్ తెలిపారు.
Body:ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ఫ్యాక్టరీ యజమాని తెలిపారు.
Conclusion: