యాదాద్రి భువనగిరిజిల్లా రవాణా శాఖ అధికారి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు స్కూల్‌కి చెందిన రెండు బస్సులను సీజ్ చేసి... ఫిట్నెస్ లేని మరో 13బస్సుల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను తీసుకు వెళ్లే బస్సు డ్రైవర్‌కు 5 సంవత్సరాల అనుభవం ఉండాలని దానితో పాటు హెల్పర్‌ను తప్పనిసరి నియమించు కోవాలని సూచించారు.
నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బస్సులు సీజ్ - surendar reddy
నిబంధనలకు విరుద్ధంగా, ఫిట్నెస్ లేని రెండు స్కూలు బస్సులను యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు.