యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కార్మికులంతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో 93 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నిత్యం ప్రయాణికులు, భక్తులతో కిటకిటలాడే బస్టాండ్... సమ్మెతో నిర్మాణుష్యంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా యాదగిరిగుట్టలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల మోహరింపుతో యాదగిరిగుట్ట మొత్తం ఖాకీమయం అయింది.
ఆర్టీసీ సమ్మెతో యాదగిరిగుట్టలో సెక్షన్ 144 - tsrtc strike today tsrtc latest news on strike
తమ డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాయి.
ఆర్టీసీ సమ్మెతో యాదగిరిగుట్టలో సెక్షన్ 144
యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కార్మికులంతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో 93 బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. నిత్యం ప్రయాణికులు, భక్తులతో కిటకిటలాడే బస్టాండ్... సమ్మెతో నిర్మాణుష్యంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా యాదగిరిగుట్టలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల మోహరింపుతో యాదగిరిగుట్ట మొత్తం ఖాకీమయం అయింది.
Intro:Tg_nlg_185_05_samme_av_TS10134
వాయిస్: తమ డిమాండ్లను పరిష్కరించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడంతో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో డిపోకే పరిమితమయ్యాయి ఆర్టీసీ బస్సులు. యాదగిరిగుట్ట డిపోకు చెందిన 93 బస్సులు డిపో నుంచి కదలలేదు. కార్మికులంతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో నిత్యం ప్రయాణీకులు, భక్తులతో కిటకిటలాడే ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణుష్యంగా మారింది. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా యాదగిరిగుట్టలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. డిపో పరిసర ప్రాంతాల్లో పోలీసుల మోహరింపుతో యాదగిరిగుట్ట మొత్తం ఖాకీమయం అయింది.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ తమ బలగాలను మోహరింపజేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేశారు.rtc కార్మికులను..అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలింపు.....ప్రైవేట్ డ్రైవర్ ల సహాయం తో బస్సులు నడుపుతున్న సిబ్బంది...
బైట్..కార్మికుడు..... Body:Tg_nlg_185_05_samme_av_TS10134Conclusion:Tg_nlg_185_05_samme_av_TS10134