ETV Bharat / state

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనేజర్​ - యాదగిరిగుట్ట

యాదగిరిగుట్టలో ఆర్టీసీ డిపో మేనేజర్​ కార్మికులను విధుల్లోకి చేర్చుకున్నారు. ఎలాంటి షరతులు లేకుండా తమను ఉద్యోగాల్లో చేర్చుకోవడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​
కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​
author img

By

Published : Nov 29, 2019, 12:03 PM IST

కార్మికులను విధుల్లోకి చేర్చుకున్న డిపో మేనెజర్​
ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ తెలపడం వల్ల యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కార్మికులను మేనేజర్ విధుల్లోకి తీసుకున్నారు. తెల్లవారుజామున్నే డిపో వద్దకు వచ్చి, తమ ఉద్యోగాల్లో కార్మికులు చేరారు.

ఎలాంటి షరతులు లేకుండా తమను ఉద్యోగాల్లో చేర్చుకోవడంపై కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన మార్గాల్లో బస్సులను నడిపించారు.

ఇదీ చూడండి: మృగాళ్ల కామవాంఛకు యువతి బలి

Intro:Tg_nlg_185_29_yadadri_rtc_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

వాయిస్: ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు డిపో మేనేజర్. తెల్లవారుజామున్నే డిపో వద్దకు వచ్చి, తమ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు కార్మికులు. దీంతో పలు రూట్లలోకి పర్మనెంట్ ఉద్యోగులతో బస్సులు బయలుదేరాయి. ఎలాంటి కండీషన్లు లేకుండా కార్మికులను ఉద్యోగంలో చేర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఉదయమే విధుల్లో చేరడానికి కార్మికులు డిపో వద్ద క్యూ కట్టారు. రీజాయిన్ అయిన కార్మికులు సంతోషంతో తమకు కేటాయించిన రూట్లకు బస్సులను తీసుకెళ్తున్నారు.

బైట్స్:ఆర్టీసీ కార్మికులు...Body:Tg_nlg_185_29_yadadri_rtc_av_TS10134Conclusion:Tg_nlg_185_29_yadadri_rtc_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.