యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో హుజూర్నగర్ ఎన్నికల ప్రచారం ముగించుకొని హైదరాబాద్ వెళ్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆర్టీసీ కార్మికులు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీని కాపాడాలని కోరారు. అనంతరం భాజపా నాయకులు కిషన్ రెడ్డిని సన్మానించారు.
ఇవీ చూడండి: 'రేపు అన్ని డిపోల వద్ద ఫ్లకార్డులతో నిరసన'