ETV Bharat / state

తుర్కపల్లిలో రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రారంభించారు. సంవత్సరం లోపు పిల్లలకు ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చారు.

తుర్కపల్లిలో రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం
author img

By

Published : Sep 21, 2019, 11:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రోటా వైరస్ వాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సంవత్సరం లోపు పిల్లలకు రోటా వైరస్ వాక్సిన్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్ని పథకాల్లో... ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైందని తెలియజేసారు. పిల్లలకు కలిగే విరోచనాల నుంచి ఈ వ్యాక్సిన్ రక్షణ ఇస్తుందని తెలియజేశారు. పిల్లలకు ఇచ్చినప్పటికీ ఇతర కారణాల వల్ల కూడా విరోచనలు కావొచ్చుని గుర్తుచేశారు. మన చుట్టుపక్కల రోటా వ్యాక్సిన్‌ ఇచ్చిన పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేరా అని నిర్ధారించుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రారెడ్డి, ఎంపీపీ భూక్యా సుశీల, ఆలేరు మార్కెట్ ఛైర్మన్‌ పడాల శ్రీనివాస్,జడ్పీ వైస్ ఛైర్మన్‌ బీకు నాయక్, ఎపీటీసీ బొరెడ్డి వనజ పాల్గొన్నారు.

తుర్కపల్లిలో రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ ప్రారంభం

ఇవీచూడండి: "సీఎం పరిశీలనలో... ఐఆర్, ఫిట్​మెంట్ అంశం"

Intro:
Tg_nlg_187_21_rota_virus_av_TS10134_

యాదాద్రి భువనగిరి జిల్లా
సెంటర్:యాదగిరిగుట్ట..

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో రోటా వైరస్ వాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు..

రోటా వైరస్ వల్ల జరిగే అనర్థనాలను వివరించి,సంవత్సరం లోపు ఉన్న పిల్లలకు రోటా వైరస్ వాక్సిన్ ఇచ్చారు.తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన అన్ని పథకంలో ఈ కార్యక్రమం కూడా చాలా ముఖ్యమైందని తెలియజేసారు.దీని పై అవగాహన పెరగాలని దాని ద్వారా ఆరోగ్యం సరిగా ఉంటుందని తెలియజేసారు.ఈ సందర్భంగా కళాకారుడు జంగిర్ పాట పాడి అందరిని అలరించారు.

ఈ సందర్భంగా డాక్టర్స్ మాట్లాడుతూ:

మన రాష్ట్రంలో నియమిత టికాకరణ కార్యక్రమంలో ఒక కొత్త వ్యాక్సిన్ చేర్చడం జరిగిందని, ఇది రోటా వైరస్ కారణంగా కలిగే తీవ్రమైన విరేచనాలను నుంచి రక్షణ ఇస్తుందని తెలియజేశారు.రోటా వైరస్ కారణంగా తీవ్ర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చూపించాల్సిన అవసరం ఉంటుందని. ఆ కారణంగా కుటుంబంపై భారీ ఆర్థిక భారం పడుతుందని తెలుపుతూ. పిల్లలకు కలిగే విరోచనాలు అతి ముఖ్యమైన కారణం రోటా వైరస్ అని దీన్ని వ్యాక్సిన్ ధ్వారా మన పిల్లలకు రక్షణ ఇస్తుందని తెలియజేశారు. పిల్లలకు ఇచ్చినప్పటికీ ఇతర కారణాల వల్ల కూడా విరోచనలు కావొచ్చుని తెలియజేశారు. మన చుట్టూ ఉన్న ప్రాంతంలో సంవత్సరం లోపు సంవత్సరం నిండిన పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి వారు సురక్షితంగా ఉన్నారా లేరా అని నిర్ధారణ చేయించుకోవలమి డాక్టర్లు కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ చంద్రారెడ్డి,ఎంపీపీ భూక్య సుశీల,ఆలేరు మార్కెట్ చేర్మన్ పడాల శ్రీనివాస్,జడ్పి వైస్ చేర్మన్ బీకు నాయక్, స్థానిక ఎంపిటిసి బొరెడ్డి వనజ,Body:Tg_nlg_187_21_rota_virus_av_TS10134_Conclusion:Tg_nlg_187_21_rota_virus_av_TS10134_
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.