ETV Bharat / state

Yadadri: వలయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం - తెలంగాణ తాాజా వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వలయ రహదారి నిర్మాణ పనులను ఆర్​ అండ్​ బీ అధికారులు వేగవంతం చేశారు. ఓ వైపు రహదారి పనులు, మరోవైపు భూసేకరణ కోసం తీసుకున్న భవనాల కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Yadadri: వలయ రహదారి నిర్మాణ పనులు వేగవంతం

author img

By

Published : Jun 4, 2021, 10:38 AM IST

యాదగిరిగుట్ట కొండ కింద.. వైకుంఠద్వారం వద్ద అడుగు ఎత్తు తగ్గించి నిర్మిస్తున్న రోడ్డు.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాదాద్రి వలయ రహదారి పనులను ఆర్​అండ్​బీ అధికారులు వేగవంతం చేశారు. ఓ వైపు రహదారి పనులు, మరోవైపు భూసేకరణలో తీసుకున్న భవనాల కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

వైకుంఠ ద్వారం వద్ద నిర్మిస్తున్న సర్కిల్​ రోడ్డు.. ఎత్తుగా మారడం వల్ల ఓ అడుగు ఎత్తులో కంకర తొలగించి.. తిరిగి పునర్నిర్మాణం చేపట్టారు. ప్రధానరహదారి పాతగుట్ట కూడలి నుంచి.. వైకుంఠ ద్వారం వరకు కలపడం వల్ల ఎత్తు ఎక్కువవుతోందని సర్వేలో గుర్తించారు. అడుగు ఎత్తు తొలగించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: child trafficking: పిల్లల దత్తత పేరుతో దర్జాగా మోసాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.