ETV Bharat / state

మోత్కూరులో పశువైద్యురాలి హత్యకు నిరనగా ర్యాలీ - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా కబురు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్​లోని యువ వైద్యురాలి హత్యకు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

raly-in-yadadribhuvanagiri-district
మోత్కూరులో పశువైద్యురాలి హత్యకు నిరనగా ర్యాలీ
author img

By

Published : Dec 1, 2019, 7:57 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శంషాబాద్​లో జరిగిన​ యువ వైద్యురాలి హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నిందుతులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని భవిష్యత్​లో ఎవ్వరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మోత్కూరులో పశువైద్యురాలి హత్యకు నిరనగా ర్యాలీ

ఇదీ చూడండి: 'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే'

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dear: Suryapet
Cell: 9885004364

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ యువ వైద్యురాలి హత్య కు నిరసనగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు .
నిందుతులను వెంటనే ఉరిశిక్ష విదించాలని భవిష్యత్ లో ఇలాంటి అగాయిత్యాలకు ౠవ్వరు పాలుపడకుండా చంట్టంలో మార్పు తేవాలని ఇంలాంటి నిందితులను ఖటినంగా శిక్షింఛేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు ర్యాలీ నిర్వహించారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.