యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం జంగంపల్లిలో రైతుల సహాయార్థం రెవెన్యూ దర్బార్ నిర్వహించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొని రైతుల వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ రెడ్డి, రైతు సమన్వయ సమితి సభ్యులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామ గ్రామాన జరిగే రైతు దర్బార్ కార్యక్రమాలను ప్రజలు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం