యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పలు కిరాణం దుకాణాల్లో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో భాగంగా సందీప్ కిరాణా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులు పట్టుబడ్డాయి.
వాటి విలువ సుమారు. రూ.లక్షా 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ గుట్కాను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇదీ చూడండి : ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..