ETV Bharat / state

corona: ఆ గ్రామంలో రెండు రోజుల్లో 28 మందికి పాజిటివ్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో కొవిడ్​ పరీక్షలు(Covid test) నిర్వహించగా.. గడిచిన రెండు రోజుల్లో దాదాపు 28 మందికి కొవిడ్​ పాజిటివ్(Corona positive) వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలో క్రియాశీల కేసులు 58కి పెరిగాయి. ఆ గ్రామంలో రెండు వారాలు కఠినంగా లాక్​డౌన్​(Lock down) పాటించాలని కలెక్టర్​ అనితా రామచంద్రన్ సూచించారు.

podichedu yadadri district
corona: ఆ గ్రామంలో రెండు రోజుల్లో 28 మందికి పాజిటివ్
author img

By

Published : Jun 4, 2021, 9:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో కరోనా పరీక్షలు(Covid test) నిర్వహించగా.. గడిచిన రెండు రోజుల్లో దాదాపు 28 పాజిటివ్ కేసులు(Corona positive) నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఆ గ్రామంలో క్రియాశీల కేసులు 58కి చేరాయి. దీంతో గ్రామ సర్పంచ్ పేలపూడి మధు, అధికారులు ఎస్సీ కాలనీలో పర్యటించి శానిటైజ్​ చేశారు.

గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా రావడం వల్ల జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆదేశాల మేరకు గ్రామంలో రెండు వారాలు లాక్​డౌన్​(Lock down) విధించారు. లాక్​డౌన్​​(Lock down)కు గ్రామస్థులు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో రామన్నపేట సీఐ రాజు, మోత్కూర్ ఎంపీడీవో మనోహర్ రెడ్డి, ఎస్సై ఉదయ్ కిరణ్, ఎంపీవో సురేందర్ రెడ్డి, మండల డాక్టర్ చైతన్య, పొడిచేడు కార్యదర్శి కిరణ్, ఏఎన్ఎం సైదమ్మ, వైద్య బృందం, ఆశా వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Sathyavathi Rathod: ఆడపిల్లల జోలికి వస్తే ఖబర్దార్: మంత్రి సత్యవతి​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.